వన్ ప్లెస్ 7, 7 ప్రొ ఫోన్ల ఫీచర్లు ఇవే

చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లెస్ 7, 7 ప్రొ లను విడుదల ఒకే సారి విడుదల చేశారు. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో ఒకే సారి ప్రాడక్ట్ ను పరిచయం చేస్తూ ఈవెంట్ ను నిర్వహించింది.వన్ ప్లెస్ 7  ఈ నెల 17న, వన్ ప్లెస్ 7 ప్రొ 27 నుంచి అమెజాన్ లో అమ్మకాలు స్టార్ట్ అవనున్నాయి. SBI క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 2వేల రూపాయల ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకైతే.. 16వ తేదీ మధ్యాహ్నం 12గంటల నుంచే అందుబాటులోకి రానున్నాయి.

OnePlus7 ఫీచర్లు

6.41 ఇంచుల ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే..
fingerprint sensor
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌
8GB RAM
Android 9.0
వెనుక భాగంలో 48 + 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు
ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా
Dolby Atmos
3700 MAH బ్యాట‌రీ + ఫాస్ట్ చార్జింగ్

PRICE
6GB RAM/128 GB Storage Rs.32,999/-
8GB RAM/256 GB Storage Rs.37,999/-

వన్‌ప్ల‌స్ 7 ప్రొ ఫీచ‌ర్లు

6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే,
3120 x 1440 pixel screen resolution,
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్,
6/8/12 GB RAM,
128/256 GB STORAGE,
Android 9.0 పై,
dial sim,
48+ 8 + 16 MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,
16 MP selfie camera,
ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
USB type c,
Dolby Atmos,
Dual 4G Volte,
Dual band wifi ,
bluetooth 5.0,
4000 MAH బ్యాట‌రీ + ఫాస్ట్ చార్జింగ్‌.

PRICE
6GB RAM, 128 GB Storage Rs.48,999/-
8GB RAM, 128 GB Storage Rs.52,999/-
12GB RAM, 256 GB Storage Rs. 52,999/-

Latest Updates