ONGC లో ట్రైనీ ఉద్యోగాలు

ongcఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) లో ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 1,032 గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

విభాగాల వారీగా ఉద్యోగాలు: AEE- 720, కెమిస్ట్-93,జియాలజిస్ట్-73,జియోఫిజిసిస్ట్-67,మెటీరియల్స్ మెనేజేమెంట్ ఆఫీసర్-49, ప్రోగ్రామింగ్ ఆఫీసర్-16,ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్-14.

 విద్యార్హత: ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు..గేట్ 2018 ఉత్తీర్ణత అయి ఉండాలి.

నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి

వెబ్ సైట్: www.ongcindia.com

Posted in Uncategorized

Latest Updates