హాస్పిటల్స్‌‌లో ఆపరేషన్లు బంద్‌‌

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్‌తో రాష్ర్టంలోని ప్రభుత్వ స్పెషాలిటీ, టీచింగ్ హాస్పిటళ్లలో ముందస్తుగా నిర్ణయించిన ఆపరేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి 25 వరకూ ఎలెక్టీవ్ సర్జరీస్ అన్నింటినీ నిలిపివేస్తున్నట్టు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌ (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని దవాఖాన్లలో రెగ్యులర్ ఓపీ సేవలు, ఎమర్జెన్సీ సేవలు, సర్జరీలు కొనసాగుతాయన్నారు.

For More News..

టీఆర్​ఎస్​ అవినీతి గురించి మోడీకి అంతా తెలుసు

కరోనా సోకిన వ్యక్తి బయట తిరిగితే 12 ఏండ్ల జైలు

ప్రభుత్వం చెబుతున్నా.. పబ్లిక్ పట్టించుకోట్లే..

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

Latest Updates