చావుతో పోరాడాడు : కృష్ణనదిలో పడ్డ యువకుడు

విజయవాడలో ఓవ్యక్తి చావును చివరి వరకు చూసి వచ్చాడు. తెనాలికి చెందిన సుధాకర్…. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని చూడటానికి వచ్చాడు. ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో  ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. గమనించిన NDRF సిబ్బంది అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించారు. ప్రాణాలకు తెలిగించి యువకుడిని కాపాడిన NDRF బృందాన్ని సందర్శకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Latest Updates