శివప్రసాద్ హెల్త్ పై ఆయన మనవడు క్లారిటీ

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు ఆయన మనవడు. మీడియాలో వస్తున్న తప్పుడు న్యూస్ ను నమ్మోద్దని ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాతయ్య ఆరోగ్యం కొద్దిగ విషమంగా ఉన్నా..ఆయన కోలుకుంటున్నట్లు చెప్పాడు. తాతయ్య ఆరోగ్యం బాగుపడాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

Latest Updates