ఎక్కడైనా పేర్లు మార్చవచ్చు.. హైదరాబాద్ పేరు మార్చలేరు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పేర్లు మార్చే కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నారా అని ప్రశ్నించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ నేతలు ఎక్కడైనా పేర్లు మార్చవచ్చు కానీ హైదరాబాద్ పేరు మార్చలేరని ఒవైసీ స్పష్టం చేశారు. ఇవి హైదరాబాద్ ఎన్నికల్లా కనపడడంలేదని… మోడీ ప్లేస్ లో కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికల్లా కనిపిస్తోందన్నారు. ట్రంప్ తప్ప అందరూ వస్తున్నారని సెటైర్లేశారు ఒవైసీ.

బస్తీకైతే ప్యాకేజీ అపార్ట్ మెంట్ కైతే ఆఫర్​

Latest Updates