పొలంలో నేత‌ల పేర్ల‌తో ప్యాడీ ఆర్ట్

ఎవరైనా గోడల మీదనో.. పేపర్మీదనో ఆర్వేట్ స్తారు. కానీ సిద్దిపేట జిల్లాచేర్యాల మండలం నాగపూర్లో మహేందర్ అనే రైతు పొలంలో నేతల పేర్ల‌ను వరి పైరుతో చిత్రించారు. మహేందర్ ఆర్గానిక్ పద్దతుల్లో పంటలను సాగు చేస్తున్నాడు. అందులో భాగంగా శ్రీ వరిసాగులో కాలబట్టి వరి వంగడంతో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ , మంత్రులు కేటీఆర్ ,హరీశ్ రావు , ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్ల‌ను రూపొందించారు. ఈ ప్యాడీ ఆర్ జట్ పాన్, చైనాల్లో ఈ ఆర్ట్ ఎక్కువగా కనిపిస్తుంది.

మ‌రిన్ని వార్తల కోసం

Latest Updates