కంగ్రాట్స్ మోడీ… శాంతికోసం కృషిచేద్దాం : ఇమ్రాన్ ఖాన్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గెలుపుపై పాకిస్థాన్ స్పందించింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన నరేంద్రమోడీ, ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు చెప్పారు. సౌత్ ఆసియాలో శాంతి, అభివృద్ధి, సోదరభావాన్ని పెంపొందించేందుకు నరేంద్రమోడీతో కలిసిపనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఇమ్రాన్ ఖాన్.

Latest Updates