భారత్ పాటకు పాక్ విద్యార్థుల డాన్స్..స్కూల్ గుర్తింపు రద్దు

పాకిస్తాన్ లోని ఓ స్కూళ్లో భారతీయ పాటకు విద్యార్ధులు డాన్స్ చేశారు. దీంతో ఆ ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అంతే కాదు ఆ స్కూలు యాజమాన్యంపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కరాచీలోని మామా బేబీ కేర్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఫంక్షన్ సందర్భంగా..విద్యార్థులు భారతీయ పాట పిర్ భీ దిల్ హై హిందూస్థానీ పాటకు డ్యాన్స్ చేశారు. స్టేజీ వెనక తెరపై ఇండియన్ ప్లాగ్ రెపరెపలాడింది. దీనిపై కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

www.youtube.com/watch?time_continue=13&v=liZORr5ZpxY

Latest Updates