34 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్

Pakistan Arrests-34-Indian-Fishermen

కరాచీ: మన దేశానికి చెందిన 34 మంది మత్స్య కారులను పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం అరెస్ట్ చేసింది. తమ సరిహద్దులోని జలాల్లోకి ప్రవేశించారన్న కారణంగా పాక్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఆ జాలర్లకు చెందిన ఆరు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు.

Latest Updates