వరల్డ్ కప్ : పాక్ తో మ్యాచ్..ఆస్ట్రేలియా బ్యాటింగ్

టాంటన్: వరల్డ్ కప్ -2019లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది పాకిస్తాన్. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో రెండు విజయాల తర్వాత భారత్‌ చేతిలో ఓడిన ఆసీస్‌ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉండగా… శ్రీలంకతో గత మ్యాచ్‌ రద్దయిన తర్వాత పాక్‌ మళ్లీ మైదానంలోకి దిగుతోంది. చిన్న జట్టు అఫ్గానిస్తాన్‌ను ఓడించిన తర్వాత ఆసీస్‌… విండీస్‌ చేతిలో ఓటమిని త్రుటిలో తప్పించుకుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

Latest Updates