పాక్ కవ్వింపులు : నౌషెరాలో కాల్పులు

పుల్వామాలో ఉగ్రదాడి జరిగినా దాయాది పాకిస్థాన్ కవ్వింపులు ఆపడం లేదు. ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో… రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్ లో పాకిస్థాన్ … కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పాకిస్థాన్ దేశ బలగాలు భారత భూభాగంలోని భద్రతాబలగాలు లక్ష్యంగా పైరింగ్ జరిపాయి. అప్రమత్తమైన బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.

Latest Updates