సినిమా ఫైటింగ్ తలపించేలా..రోడ్డుపై కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ బీభత్సం సృష్టించారు. సినిమా ఫైటింగ్ ను తలపించేలా నడిరోడ్డుపై వీధి రౌడీల్లా ఒకరినొకరు కొట్టుకున్నారు. దాదాపు గంట సేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. జూనియర్ స్టూడెంట్  సీనియర్ ని బైక్ తో ఢీ కొట్టడంతో మొదలైన గొడవ రోడ్డుకెక్కింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates