చరిత్ర సృష్టించిన పారాసైట్ ..ఆస్కార్ చరిత్రలో ఫస్ట్ టైం

92 వ ఆస్కార్ వేడుకల్లో మొదటి సారి విదేశీ చిత్రం పారాసైట్ కు ఆస్కార్ అవార్డ్ దక్కింది. అంతేగాకుండా పారాసైట్  కు ఆస్కార్ అవార్డుల పంట పండింది. ఏకంగా పలు విభాగాల్లో మూడు అవార్డులు దక్కించుకుంది.

ఉత్తమ చిత్రం – పారాసైట్

ఉత్తమ డైరెక్టర్ – బాంగ్ జూన్ హో

ఉత్తమ వరిజన్ స్క్రీన్ ప్లే – బాంగ్ జూన్ హో

ఉత్తమ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిలీం – పారాసైట్

Latest Updates