JNTUలో పార్ట్ టైమ్ పీజీ

part-time-pg-in-jntu

జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ–హైదరాబాద్ , పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.

కోర్సు లు: మూడేళ్ల ఎంటెక్, ఎంబీఏ

స్పెషలైజేషన్లు: ఎంటెక్ స్ర్టక్చరల్ ఇంజినీరింగ్ , ఎలక్ర్టికల్ పవర్ ఇంజినీరింగ్ , అడ్వాన్స్​డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్​, ఎనర్జీ సిస్టమ్స్, సిస్టమ్స్​ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ , కంప్యూటర్ సైన్స్​, ఇండస్ర్టియల్ మెటలర్జీ, బయో టెక్నాలజీ, ఎన్వి రాన్మెంటల్ మేనేజ్ మెంట్ మరియు ఎంబీఏ ఫైనాన్స్,మార్కెటింగ్, సిస్టమ్స్​. ఒక్కో కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: ఎంటెక్ కోర్సులకు ఆయా బ్రాంచ్ ల్లో బీఈ/బీటెక్ , ఎంబీఏకు ఏదైనా బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత.

ఫీజు: రూ.1000;
సెలెక్షన్ ప్రాసెస్ : ఎంట్రన్స్​ టెస్ట్​ ద్వారా;

చివరితేది: 2019 జూన్ 29;

పరీక్షతేది: 2019 జూలై 22నుంచి 24 వరకు;

వివరాలకు: jntuh.ac.in

Latest Updates