కొండాపూర్ లో పాస్టర్ హత్య

హైదరాబాద్: కొండాపూర్ లో ఓ పాస్టర్  హత్య చేయబడ్డాడు. శుక్రవారం రాత్రి కొండాపూర్ మసీదు బండ సమీపంలో పాస్టర్ సత్యనారాయణ రెడ్డి ని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Latest Updates