అమరుల సైనిక కుటుంబాలకు కోటి విరాళం

అమరుల సైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో సైనిక అధికారులకు… కోటి రూపాయల చెక్ ను అందించారు.

అమరుల సైనిక కుటుంబాలకు కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని గతంలో ప్రకటించారు పవన్. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఢిల్లీ వెళ్లి కోటి రూపాయల చెక్ అందించారు.

పొలానికి ట్యాంకర్​ నీళ్లు : అన్నదాతకు అడుగడుగునా కష్టాలే

షెడ్యూల్‌‌ ఇదే: అమ్మాయిల టీ20 వరల్డ్‌ కప్‌

చెన్నైలో సింధు బ్యాడ్మింటన్​ అకాడమీ

Latest Updates