పవన్, మాయావతి ఎన్నికల ప్రచారం షెడ్యూల్

ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది జనసేన కూటమి. విశాఖపట్నంలో  ఇవాళ (బుధవారం) జనసేన అదినేత పవన్ కళ్యాణ్ , బీఎస్సీ అధినేత్రి మాయావతి కలిసి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. సాయంత్రం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఎంబీపీ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతిలో ప్రచారం చేయనున్నారు..సాయంత్రం హైదరబాద్ లోని ఎల్బీస్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Latest Updates