జమ్మూ కశ్మీర్ 370, 35A: కుర్తా చింపుకున్న PDP MP

జమ్మూ కశ్మీర్ 370, 35A ఆర్టికల్స్ ను రద్దు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించగా.. విపక్షాలు తీవ్రనిరసనను చేపట్టాయి. ఇందులో భాగంగా… జమ్మూ కశ్మీర్ లోని మెహబూబా ముఫ్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభ లో తీవ్ర గందరగోలం చేయడంతో సభ నుంచి బయటకు పంపివేశారు. ఒకరు నజీర్ అహ్మద్ లావే కాగా, మరొకరు ఎంఎం ఫయాజ్. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులకు నిరసనగా PDP MP నజీర్ అహ్మద్ తన కుర్తాను చింపుకున్నారు.

Latest Updates