కరోనా రూల్స్ అతిక్రమిస్తే రూ.91వేల జరిమానా లేదా జైలు శిక్ష

కరోనా వైరస్ తో నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.91వేల జరినామా విధిస్తున్నారు. యూకేలో 35 మంది వైరస్ తో మృతి చెందారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా  యూకే హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాంకాక్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు యూకే మీడియా సంస్థ  మెట్రో.కో.యూకే ప్రకటించింది.

కరోనా వైరస్ సోకిన బాధితులు తప్పించుకునే ప్రయత్నం చేయోద్దని ఆదేశించింది. కోవిడ్‌-19పై పోరాటానికి యూకే ప్రభుత్వం హెల్త్ ప్రొటెక్షన్  రెగ్యులేషన్స్ 2020 అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్ లక్షణాలున్న బాధితుల్ని ఐసోలేషన్ వార్డ్ లో ఉంచేలా ఏర్పాటు చేయాలి. ఐసోలేషన్ వార్డ్ లో ఉండేందుకు ఓప్పుకోలేని  పక్షంలో వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.91వేల జరిమానా లేదా జైలు శిక్షను విధిస్తామని హెచ్చరించారు.

more news

see this – ప్లీజ్ మమ్మల్ని కరోనా వైరస్ అని పిలవొద్దు

see this – తెలంగాణలో మద్యంతో పాటు ఏఏ ఛార్జీలు పెరుగుతున్నాయంటే

see this  – ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ మనుషుల కోసం కాదు

Latest Updates