బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ : ఆసిస్ టూర్ కు క్రికెటర్లు భార్యలతో వెళ్లొచ్చు

ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ లకు టీమిండియా కుటుంబాలతో వెళ్లవచ్చని  BCCI తెలిపింది. గతంలో కరోనా కారణంగా వారి ఫ్యామిలీ సభ్యులకు పర్మిషన్ ఇవ్వలేదని తెలిపింది. అయితే కొందరు సీనియర్ ఆటగాళ్ల అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. నవంబర్ 27 నుంచి సిడ్నీలో ప్రారంభమయ్యే ఈ మ్యాచుల్లో భారత్ మూడు T20, 3 వన్డేలు, 4టెస్టు మ్యాచులు ఆడనుంది.

Latest Updates