PM కిసాన్ కొత్త లిస్టు విడుదల.. మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి..

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం PM కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ వెబ్ సైట్ లో పెట్టింది. ఆ జాబితాలో పేరు ఉన్నవాళ్లకు మాత్రమే PM కిసాన్ పథకం కింద సంవత్సరానికి లభించే 6 వేలు అందుతాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా అర్హత సాధించిన వారితో సహా లబ్దిదారులందరి పేర్లు అప్ డేట్ చేసింది. మరి ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకొండి.

PM కిసాన్ లబ్దిదారుల లిస్ట్

For More News..

కరోనా కట్టడి కోసం 11 బృందాలు

సౌదీలో ఆ శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

కర్నాటకలో ప్లాస్మా థెరపీ షురూ

Latest Updates