రాహుల్ సెటైర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చడంలో మోడీ బిజీ

మధ్యప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోడీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంపై ఉన్న శ్రద్ద ప్రజాప్రయోజనాలపై లేదన్నారు. మోడీ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బిజీగా ఉన్నారన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు 35 శాతం తగ్గాయనే విషయాన్ని మోడీ గుర్తించలేకపోతున్నారు. ప్రభుత్వాలను కూల్చే పని ఆపి.. ఇదే సమయంలో పెట్రోల్ ధరలను రూ.60లోపు తగ్గించేందుకు కృషి చేస్తే బెటరన్నారు. పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

see more news

హయత్ నగర్లో చిన్నవివాదం ప్రాణం తీసింది

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

మచిలీపట్నంలో కరోనా! రహస్యంగా ట్రీట్ మెంట్

బ్రిటన్‌ వైద్య ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్‌

Latest Updates