రెండు రోజులు రష్యాలో పర్యటించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి రెండు రోజుల పాటు  రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యా 20వ  వార్షిక సదస్సులో మోడీ పాల్గొని.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా 25 ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరువురూ సంతకాలు చేస్తారు. అలాగే వ్లాదివోస్టోక్ లో జరిగే తూర్పు దేశాల ఆర్థిక సదస్సలో కూడా మోడీ పాల్గొననున్నారు.

 

Latest Updates