నేవీకి ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ఇండియన్ నేవీ డే  సందర్భంగా… ఢిల్లీలోని  నేషనల్ వార్  మెమోరియల్ దగ్గర నివాళులర్పించారు నేవీ చీఫ్ కరంబీర్ సింగ్. నేవీ వైస్  చీఫ్  అశోక్ కుమార్, నేవీ  డిప్యూటీ చీఫ్ MS పవార్ లు కూడా నివాళులర్పించారు. నేవీకి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. నేవీ సాహసాలు , త్యాగాలు దేశాన్ని శక్తిమంతంగా నిలబెట్టాయన్నారు మోడీ. నేవీ పట్ల  దేశం గర్వంగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

Latest Updates