మార్చిలోనే పోలీసు నియామకాలు..!

పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చూప్పింది రాష్ట్ర ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే లోగానే పోలీసు నియామకాలను పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలు పూర్తి చేసి అదే నెలలో తుది పరీక్షలు నిర్వహించాలని…ఫలితాలు రిలీజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 18,000 పోలీసు ఉద్యోగాల భర్తీకీ గత సంవత్సరం మే నెలలో ప్రకటన విడుదల కాగా… ప్రాథమిక పరీక్షలో 3.77 లక్షల మంది అర్హత సాధించారు.

Latest Updates