టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కోసం పోలీసుల గాలింపు

దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ జోసఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చింతమనేనిపై కేసు నమోదు  చేశారు. దీంతో పోలీసులు చింతమనేని కోసం పోలీసులు వెతుకుతున్నారు. చింతమనేని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు పోలీసులు .చింతమనేని అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. చింతమనేనిని ఆచూకి దొరికితే ఎప్పుడైనా అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు.

 

Latest Updates