కుషాయిగూడలో బజరంగ్ దళ్ ర్యాలీ .. అరెస్ట్

హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం జరుపుకోవద్దంటూ సికింద్రాబాద్ కుషాయిగూడలో నినాదాలు చేశారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. వాలెంటైన్స్ డే ను వ్యతిరేకిస్తూ.. భారతీయ సంస్కృతిని కాపాడాలంటూ…. నిరసన ర్యాలీ తీశారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో
పోలీసులు ర్యాలీ అడ్డుకున్నారు పోలీసులు. భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆ తర్వాత విడిచిపెట్టారు.

Latest Updates