హైదరాబాద్ లో కొత్త రకం గంజాయి దందా

హైదరాబాద్ లో  కొత్త రకం గంజాయ్ దందా బయటపడింది. గంజాయిని లిక్విడ్ రూపంలో తీసుకొచ్చి  అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిరియాని ఫుడ్ కలర్స్ లో బాటిల్స్.. తేనే బాటిళ్లలో లిక్విడ్ ను తీసుకొచ్చి అమ్ముతున్న ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్ నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకు వచ్చి హైదరాబాదులో చిన్న చిన్న బాటిల్స్ లో నింపి సరఫరా చేస్తున్నారు. బెంగళూరులోని విద్యార్థులకు,  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగులకు ఈ గంజాయిని అమ్ముతున్నారు.

Latest Updates