డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన కానిస్టేబుల్

 డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన కానిస్టేబుల్

పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసే దొరికాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఈ ఘటన జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్కయిన పోలీస్ ను బహదూర్ పుర కానిస్టేబుల్ వెంకటేష్ గా గుర్తించారు. చెకింగ్ లో 36 పాయింట్లు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు. వెహికల్ సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.