అడవిలో మళ్లీ బుల్లెట్ మ్యాగ్జిన్.. ఎవరిది?

వికారాబాద్ అడవిలో మళ్లీ బుల్లెట్ మ్యాగ్జిన్ కలకలం రేపుతోంది. యలాల్ మండలంలోని బాణాపూర్ అడాల్ పూర్ అడవిలో ఓ పశువుల కాపరి ఇచ్చిన సమాచారంతో తుపాకీకి సంభందించిన బుల్లెట్ మ్యాగ్జిన్ ను స్వాదినం చేసుకున్నారు పోలీసులు. ఆ బుల్లెట్ మ్యాగ్జిన్ ఎవరిది..? ఏం జరిగింది..? అనేదానిపై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూగజీవాల కోసం వేటగాళ్లు మల్లీ చొరబడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గట్టి నిఘ వేశామని జిల్లా అటవిశాఖ అధికారి తెలిపారు. ఎక్కువగా హైదరాబాద్ నుండి వస్తారని… అది కూడ పౌర్ణమి రోజు రాత్రుళ్ల లో వెన్నెల్లలో తిరుగుతారని చెబుతున్నారు స్థానికులు. ఇటీవలే అడవిలో బుల్లెట్లు కనిపించడంతో ఇపుడు మళ్లీ టెన్షన్ మొదలైంది.

see more news

సుడిగాలి సుధీర్ వల్లే నాకు టీం లీడర్ ఇవ్వలే

భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

ప్రేయసిని హత్య చేసి ఇంట్లోని గోడలో దాచిండు

Latest Updates