బెల్లంపల్లిలో పోలీసుల దురుసు ప్రవర్తన : కాలితో తంతూ తరలించారు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు రెచ్చిపోయారు. న్యాయంకోసం రోడ్డుపై ధర్నా చేస్తున్న ఓ కుటుంబాన్ని చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్లారు. కాలితో తంతూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒకటో వార్డులో స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చి, తమను ఓడిపోయేలా చేశారంటూ టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారన్నారు పిల్లి ఆనంద్ కుటుంబసభ్యులు.

ఇంటి పై రాళ్లు వేస్తున్నారని, కుటుంబ సభ్యులపై దాడి చేశారంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. న్యాయం చేయమని అడిగితే వన్ టౌన్ సీఐ దౌర్జన్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

see also: భార్య కంటే అవే ప్రాణమట..!

SEE ALSO: ‘ఎన్ని అడ్డదారులు తొక్కి సీఎం అయ్యాడో మాకు తెలుసు’

కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

 ఐపీఎల్ మ్యాచులు.. టైం తెలుసా..?

Latest Updates