పోలియో చుక్కల కార్యక్రమం వాయిదా

దేశవ్యాప్తంగా జనవరి 17న నిర్వహించతలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది. ఈ విషయానికి సంబంధించి అన్ని రాష్రాలకు కేంద్రం లేఖ రాసింది. కొన్ని అనాలోచిన కార్యకలాపాల వల్ల ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి పోలియో చుక్కలు ఎప్పుడు వేసేది తర్వాత ప్రకటిస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది.

For More News..

షాట్స్ ​ఆడేందుకు పుజారా భయపడ్డాడు

‘అమ్మా పోయొస్త.. పిల్లలు పైలం’.. మళ్లీ వలస బాట పట్టిన పాలమూరు కార్మికులు

Latest Updates