బెల్లంపల్లిలో పలుచోట్ల నిలిచిపోయిన పోలింగ్

మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి పట్టణం 82వ పోలింగ్ కేంద్రం.. బాబు క్యాంప్ బస్తీలో పోలింగ్ నిలిచిపోయింది. గంటసేపుగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో… ఓటర్లు క్యూలైన్ లోనే నిలబడిపోయారు.

బెల్లంపల్లి పట్టణం శాంతిఖని బస్తీ 55వ పోలింగ్ కేంద్రంలో EVMలు మొరాయించాయి. అరగంట నుంచి పోలింగ్ నిలిచిపోయింది.

Latest Updates