ఉచిత విద్యుత్ పై రఘునందన్ vs కొత్త ప్రభాకర్

మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతు వేదికను ప్రారంభించారు. ఈ సంధర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉచిత విద్యుత్ మా ఘనతేనన్న TRS నేతల వ్యాఖ్యలను రఘనందన్ తప్పు పట్టారు. రైతు వేదికలను రాజకీయ వేదికలుగా మార్చొద్దన్నారు రఘునందన్. రైతులను రాజులను చేస్తున్నది ప్రధాని మోడీయేనని చెప్పారు. ఐతే రఘునందన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఉందా అని ప్రశ్నించారు. ఉంటే ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రామరాజ్యం ఖాయం.. కేసీఆర్ జైలుకెళ్లడమూ ఖాయం

Latest Updates