కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేస్తాం

రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేత కొండా లక్ష్మన్ బాపూజీ అని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తమకు ఎన్నో సలహాలు ఇచ్చారని అన్నారు. మాజిక తెలంగాణ కోసం పరితపించిన కొండా లక్ష్మన్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు పొన్నం.

Latest Updates