ప్రజలు అమ్ముడుపోరు

పొన్నం ప్రభాకర్‍ కరీంనగర్‍, వెలుగు: ఎన్ని కల్లో తెలంగాణ ప్రజలు డబ్బుకు అమ్ము డు పోరని టీపీపీసీ వర్కిం గ్‍ ప్రెసిడెంట్‍ పొన్నం ప్రభాకర్‍ అన్నారు. ఆదివారం తీగలగుట్టపల్లి, వల్లం పహాడ్ , ఎలబోతారం, జూబ్లీనగర్, ఫకీర్ పేటల్లో గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లా డారు. ఓడిపోతామనే భయంతో కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లా డితే ఊరుకునేది లేదన్నారు.కాగా వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించడానికి పొన్నం వెళుతుండగా కరీంనగర్‌లోని వల్లం పహాడు వద్ద ఆయన వాహనాన్ని కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యం లో పోలీసులు తనిఖీ చేశారు.

Latest Updates