క్యాన్సర్ బాధితుల కోసం పూజాహెగ్డే సాయం

వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే తన సేవాగుణాన్ని చాటింది . తన అందం అభినయంతో అట్రాక్ట్ చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోలకు మెయిన్ ఆప్షన్ గా మారిన ఈ అమ్మడు ఇటీవలే క్యాన్సర్ బాధితులకు రూ.2.50 లక్షలు డొనేట్ చేసి ఔరా అనిపించుకుంది.  హైదరాబాద్  గోల్ఫ్ క్లబ్ లో క్యూర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ప్రొగ్రామ్ కు పూజా చీఫ్ గెస్ట్ గా హాజరై విరాళం ప్రకటించింది. జీవితంలో డాక్టరే రియల్ హీరో అని..ఇలాంటి ఆర్గనైజేషన్ లకు ఆర్థిక సాయం చేసి బాధితుల్ని కాపాడాలని కోరింది.

see more news

విజయ దేవరకొండ న్యూ మూవీ.. హీరోయిన్?

రైల్లో పరిచయం.. లాడ్జిలో అత్యాచారం

Latest Updates