కరోనా దెబ్బకు జనాభా లెక్కలు వాయిదా

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో జనాభా లెక్కల మొదటి విడతను నిరవధికంగా వాయిదా వేశారు. అంతేకాకుండా.. దేశవ్యాప్త NPR‌ను కూడా కేంద్ర హోంశాఖ వాయిదా వేసింది. జనాభా లెక్కల మొదటి విడత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరగాల్సి ఉంది. దీనితో పాటే NPRఅప్డేట్ ప్రక్రియ కూడా అమలు చేయాలని కేంద్రం భావించింది. అయితే కరోనా కారణంగా దేశం మొత్తం ఇబ్బంది పడుతుండడంతో జనాభాలెక్కలు, NPRలను పోస్ట్ పోన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

For More News..

తెలంగాణలో పెరిగిన పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా టోల్‌ట్యాక్స్‌ రద్దు

ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో 657కు పెరిగిన కరోనా కేసులు

Latest Updates