మాఘ పౌర్ణిమి..కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

ప్రయాగ్ రాజ్ అర్థ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఇవాళ మాఘ పౌర్ణిమ కావడంతో…  భక్తులు అధికంగా తరలి వచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు. అర్థ కుంభమేళాలో మాఘ పౌర్ణిమను 5వ షాహీ స్నాన్ గా పరిగణిస్తారు. ఈ రోజు పుణ్య స్నానాలు చేసి… పూజలు చేయడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు. తెల్లవారుజాము నుంచే లక్షల సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. ఈ ఒక్కరోజే… 80లక్షల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.

 

 

Latest Updates