రాష్ట్రపతి, ప్రధాని హోలీ శుభాకాంక్షలు

రాష్ట్రపతి,  ప్రధాని హోలీ శుభాకాంక్షలు

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ. హోలీ సామరస్యంతో కూడిన పండుగ అన్న కోవింద్..అందరీ జీవితాల్లో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. ఈ పండుగ జాతీయవాదం యొక్క స్ఫూర్తిని మరింత బలపరుస్తుందన్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. ఈ హోలీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కూడా విషేస్ చెప్పారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ  జరుపుకోవాలని సూచించారు.