పాక్ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

పాకిస్థాన్‌ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విట్టర్ ద్వారా స్పందించిన మోడీ.. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు మోడీ. శుక్రవారం పాకిస్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విమానం కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో 97 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

Latest Updates