ప్ర‌ధాని మోడీ నేష‌న‌ల్ టెక్నాల‌జీ డే శుభాకాంక్ష‌లు

నేష‌న‌ల్ టెక్నాల‌జీ డే సంద‌ర్భంగా దేశంలోని సైంటిస్టుల‌కు ప్ర‌ధాని మోడీ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌మ ఆవిష్క‌ర‌ణ‌ల‌తో స‌గ‌టు పౌరుడి జీవితంలో మార్పులు తెచ్చిన ప్ర‌తి శాస్త్ర‌వేత్త‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 1998లో భార‌త శాస్త్ర‌వేత్త‌లు సాధించింది దేశ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ నిలిచిపోతుందంటూ పోఖ్రాన్ ప‌రీక్ష‌ల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. అటు క‌రోనాను ఓడించ‌డానికి కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కై ప్ర‌య‌త్నిస్తున్న వారంద‌రికీ సెల్యూట్ చేస్తున్నాను అన్నారు.

 

Latest Updates