ఇండియా తిరిగి నవ్వుతుంది: మోడీ

ఇండియా  తిరిగి నవ్వుతుంది…మరోసారి విజయం సాధిస్తుంది. ఇండియా పోరాడుతుంది…ఇండియా గెలిచి తీరుతుంది. అంటూ  ప్రధాని పెట్టిన ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది.  దీనికి సంబంధించి  ఇవాళ ప్రధాని ఈ ట్వీట్‌తో పాటు ఓ పాటను కూడా పోస్ట్‌ చేశారు. ముస్కురాయేగా ఇండియా పేరిట విడుదలయిన ఈ సాంగ్‌ను పోస్టు చేశారు. ఈ వీడియో కరోనా వైరస్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతుందన్నారు. ప్రస్తుత సమయంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న మెసేజ్ ఇందులో ఉందని తెలిపారు ప్రధాని మోడీ.

Latest Updates