కొడుకును ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటన్ రాజు

బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, మేఘన్ మెర్కెల్ దంపతులు తమ కొడుకును ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ నెల 6 న బాబుకు జన్మనిచ్చారు మేఘన్ మెర్కెల్. ఎలిజబెత్ రాణి ముని మనవడైన బుల్లి రాకుమారుడికి ఆర్చీ హ్యారిసన్ మౌంట్ బాటన్ విండ్సర్ అని పేరు పెట్టారు. ప్రపంచ ప్రముఖులంతా హ్యారీ, మెర్కెల్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

 

 

Latest Updates