కాంగ్రెస్ గెలిస్తే 24 లక్షల ఉద్యోగాలు : ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు 24 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ప్రియాంక గాంధీ. అమేథీలో ప్రచారం చేసిన ప్రియాంక… రైతులకు ప్రత్యేక బడ్జెట్ పెడుతామన్నారు. యువత మూడేళ్ల వరకు ఎలాంటి అనుమతి లేకుండానే వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు ప్రియాంక.

Latest Updates