సురేష్ బాబు చేతిలో ‘అమృతరామమ్‘

సురేందర్ కొంటాడ్డి డైరెక్షన్ లో త్వరలో రాబోతున్న మూవీ అమృతరామమ్. ఎస్ ఎన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్, అమిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ‘నీవే నాకు సొంతమని తెలుసు ‘అనే సాంగ్ ను రేపు( 24) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. చిన్మయి శ్రీపాద పాడిన పాటకు ఎన్ ఎస్ ప్రసు మ్యూజిక్ అందించారు. అయితే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ  సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Latest Updates