ప్రోటోకాల్ వార్..నన్ను కూడా పిలవలే..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య ప్రోటోకాల్ వార్ జరుగుతోంది..ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల మెట్రో రైలు ప్రారంభానికి తనకు ఆహ్వానం అందలేదని కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అయితే  తన నియోజకవర్గంలో  రైల్వే ఆధునీకరణ పనుల ప్రారంబోత్సవానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్ వస్తున్నా.. తనకు ఆహ్వానం అందలేదని  తలసాని  ట్వీట్ చేశారు. దీనికి  కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బీజేపీలా తమకు చీప్ పాలిటిక్స్ తెలియవన్నారు తలసాని.

see more news

మంత్రి పువ్వాడ కాన్వాయ్ కు ప్రమాదం

మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు

Latest Updates