సోలార్ తో పబ్లిక్ మొబైల్ ఛార్జర్

public-mobile-charger-with-solar

వెలుగు సక్సెస్ :గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటళ్లు తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీనిని దృష్టిలో ఉంచుకొని సోలార్ పబ్లిక్ మొబైల్ ఛార్జర్ తయారు చేశాడు. దాదాపు రూ.12వేల ఖర్చుతో రూపొందించిన ఈ పబ్లిక్ మొబైల్ చార్జర్ లో ఒక సోలార్ ప్లేట్ , ఒక ఐరన్ పోల్ , ఛార్జింగ్ పిన్ ఉంటాయి. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ పరిధిలో 12 చోట్ల వీటిని ఏర్పాటుచేయగా, ఎంతో మంది వినియోగించుకుంటున్నారు .

ఇన్నోవేటర్ ముప్పారపు రాజు, బీఎస్సీ(బీజెడ్ సీ), గోపాలపురం, ఇన్నోవేటర్ దుగ్గిండి మండలం, వరంగల్

Latest Updates