రోడ్ల గుంతలపై వ్యోమగాములు

నిరసనలు తెలపడంలోనూ కొత్త కొత్త పద్దతులను అన్వేషిస్తున్నారు జనం. నిరసన చేసే విధానంలో తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు. పుదుచ్చేరిలో రోడ్ల దుస్థితిని వివరించేందుకు నిరసనకారులు ఆస్ట్రోనాట్ల అవతారమెత్తారు. స్థానిక రోడ్లపై ఉన్న గుంతలను చంద్రుడి ఉపరితలంపై గుంతలతో వ్యంగ్యంగా పోలుస్తూ నిరసన తెలియజేశారు. రోడ్లు విపరీతంగా గుంతలు పడి కంకర తేలి తాము అవస్థలు పడుతున్నామని ప్రజలు చెప్పారు.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates